Term & Conditions

Vighnatha Matrimony – Terms and Conditions

విజ్ఞత మ్యాట్రిమోనీ – నిబంధనలు మరియు షరతులు

Our matrimony service only provides details of the boy and the girl. Any discussions, agreements, financial transactions, or other matters that take place between the boy’s and girl’s families are entirely their own responsibility.

మా మ్యాట్రిమోనీ సేవ ద్వారా అబ్బాయి మరియు అమ్మాయి వివరాలు మాత్రమే అందించబడతాయి. అబ్బాయి లేదా అమ్మాయి పక్షాల మధ్య జరిగే చర్చలు, ఓప్పందాలు, ఆర్థిక లావాదేవీలు లేదా ఇతర విషయాలకు సంబంధించి పూర్తి బాధ్యత ఆయా పక్షాలదే.

We act only as information providers/intermediaries. Our organization is not responsible for the marriage decision, or for any issues or consequences that may arise in the future.

మేము కేవలం సమాచారాన్ని అందించే మధ్యవర్తులము మాత్రమే. వివాహ నిర్ణయం, భవిష్యత్తులో ఏర్పడే ఏవైనా సమస్యలు లేదా పరిణామాలకు మా సంస్థ బాధ్యత వహించదు.

We accept only the details and photograph of the groom (boy). We accept the details of the bride (girl), but we do not accept or display her photographs.

ముఖ్యగమనిక: మేము కేవలం (అబ్బాయి) యొక్క వివరాలు మరియు ఫోటో మాత్రమే స్వీకరిస్తాము. (అమ్మాయి) వివరాలు స్వీకరిస్తాము, ఫోటోలు మేము స్వీకరించము, ప్రదర్శించము.

Platform Purpose

Vighnatha Matrimony is an online platform that allows users to upload and view bride and groom information for matrimonial purposes only.

విజ్ఞత మ్యాట్రిమోనీ అనేది వధువు మరియు వరుడు వివరాలను అప్లోడ్ చేసి చూడడానికి ఉపయోగించే మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫారం మాత్రమే.

Free Registration

Registration on Vighnatha Matrimony is currently free for all users. However, the platform reserves the right to introduce registration or service fees in the future.

ప్రస్తుతం విజ్ఞత మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో నమోదు ఉచితం. అయితే భవిష్యత్తులో నమోదు ఫీజు లేదా సేవా రుసుము ప్రవేశపెట్టే హక్కు వెబ్‌సైట్ యాజమాన్యానికి ఉంటుంది.

Role of the Platform

Vighnatha Matrimony only provides a platform to upload and display the information of brides and grooms. We do not arrange marriages or guarantee successful matches.

విజ్ఞత మ్యాట్రిమోనీ కేవలం వధువు మరియు వరుడు వివరాలను అప్లోడ్ చేసి చూపించే ప్లాట్‌ఫారం మాత్రమే. మేము వివాహాలను ఏర్పాటు చేయము మరియు వీరిది సరైన జంట అనీ హామీ ఇవ్వము.

User Responsibility

Users must provide accurate and truthful information while submitting their profile details.

వరుడు మరియు వధువు ప్రొఫైల్ నమోదు సమయంలో నిజమైన మరియు సరైన వివరాలను ఇవ్వాలి.

Verification of Information

Users and families must verify all profile information independently before making any marriage-related decision.

వివాహానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు వరుడు మరియు వధువు కుటుంబ సభ్యులు వివరాలను స్వయంగా ధృవీకరించుకోవాలి.

No Liability

Vighnatha Matrimony is not responsible for any disputes, misunderstandings, financial matters, personal issues, or damages between users.

వరుడు మరియు వధువు మధ్య జరిగే వివాదాలు, అపార్థాలు, ఆర్థిక విషయాలు లేదా వ్యక్తిగత సమస్యలకు విజ్ఞత మ్యాట్రిమోనీ బాధ్యత వహించదు.

Content Responsibility

All profile information displayed on the platform is provided by users. Vighnatha Matrimony does not guarantee the accuracy of the information.

వెబ్‌సైట్‌లో చూపించే అన్ని వివరాలు వరుడు మరియు వధువు ఇచ్చినవే. ఆ వివరాల నిజనిజాలకు విజ్ఞత మ్యాట్రిమోనీ బాధ్యత వహించదు.

Profile Removal

The platform reserves the right to remove or block any profile that contains false, misleading, or inappropriate information.

తప్పుడు లేదా అనుచితమైన సమాచారం ఉన్న ప్రొఫైల్‌లను తొలగించే హక్కు విజ్ఞత మ్యాట్రిమోనీకి ఉంటుంది.

Acceptance of Terms

By registering or using this platform, users agree to follow these Terms and Conditions.

ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించడం లేదా నమోదు చేయడం ద్వారా వరుడు మరియు వధువు ఈ నిబంధనలు మరియు షరతులను అంగీకరిస్తున్నారు.